IPL 2020 : KKR vs MI: Kolkata Knight Riders win toss in todays IPL tie, opt to bat first against Mumbai Indians. Mumbai Indians Won By 8wickets against Kolkata knight riders.
#ipl2020
#Mivskkr
#Kkrvsmi
#Kolkataknightriders
#MumbaiIndians
#RohitSharma
#DineshKarthik
#EoinMorgan
#Patcummins
#Cummins
#Quintondekock
#Dekock

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులు, పైగా తాము తొలి బ్యాటింగ్ చేస్తేనే ఎక్కువ గెలుస్తున్నామని, ఆ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ నూతన సారథి ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఇక దినేశ్ కార్తీక్ తానంతట తానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు మేనేజ్‌మెంట్‌కు తెలపడంతో తనను సారథిగా నియమించారని ఈ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.